NLG: నల్లగొండ నగరపాలక సంస్థ పరిధిలోని ప్రధాన రహదారులు, వీధుల్లో పశువులను విచ్చలవిడిగా వదిలివేయడం వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇకపై రోడ్లపై విచ్చలవిడిగా వదిలితే చర్యలు తప్పవని నల్లగొండ నగరపాలక సంస్థ కమిషనర్ బి. వంశీ కృష్ణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ
'రోడ్లపై పశువులను వదిలితే చర్యలు'


