హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బుధవారపేటలో పోలీసుల విస్తృత తనిఖీలు

KRNL: కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు త్రీ‌టౌన్ ఎస్ఐ సమీర్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో‌ని బుధవారపేట ప్రాంతంలో గురువారం రాత్రి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తూ బహిరంగంగా మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవ్, గంజాయి, మాదకద్రవ్యాల వినియోగంపై ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టారు.