NLG: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నల్లగొండ మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో గురువారం క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రార్ ఆచార్య కొప్పుల అంజిరెడ్డి ఆటలను ప్రారంభించారు. క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు.
తెలంగాణ
'ఎంజీయూలో ఘనంగా క్రీడా పోటీల ప్రారంభం'


