గోదావరి పుష్కరాల నిమిత్తం హైవే రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ. 840.41కోట్లకు ఆమోదం తెలిపిందని ఎంపీ పురందరేశ్వరి తెలిపారు. రాజమండ్రిలో కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావుతో కలిసి ఆమె వివరాలు వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ బుట్టాయిగూడెం పట్టిసీమ –కొవ్వూరు ప్రాంతాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పుష్కరాల హైవే రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు.. ఎంపీ


