హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కాలర్‌షిప్ దరఖాస్తుకు 31 చివరి గడువు

E.G: అజీం ప్రేమ్ ఫౌండేషన్ అందిస్తున్న 2026-27 సంవత్సరానికి స్కాలర్‌షిప్ దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉందని, అర్హులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని పీడీ డీఆర్డీఏ బి. నగేశ్ తెలిపారు. డిగ్రీ లేదా డిప్లొమా కోర్సులు చేయడంతో పాటు, 10,12వ తరగతులను ప్రభుత్వ పాఠశాల/కళాశాలలో విద్యార్థినులు పూర్తి చేసి ఉండాలని వివరించారు.