SRPT: రోడ్డు ప్రమాదాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి సూచించారు. అరైవ్ -అలైవ్ కార్యక్రమంలో భాగంగా గురువారం మునగాల పోలీస్ స్టేషన్‌లో ఆయన ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించి మాట్లాడారు.. ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
తెలంగాణ
రో'డ్డు ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి'


