భద్రాద్రి: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలోని గిరిజన మ్యూజియాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు పీవో బి.రాహుల్ తెలిపారు. మ్యూజియం అభివృద్ధికి కేంద్రం రూ.కోటి నిధులు మంజూరు చేసిందన్నారు. భోపాల్‌లోని గిరిజన మ్యూజియాన్ని పరిశీలించి అక్కడి కళాఖండాలు, ప్రదర్శన విధానాలను అధ్యయనం చేసేందుకు అధికారులు వెళ్లినట్లు తెలిపారు.
తెలంగాణ
మ్యూజియం అభివృద్ధికి నిధులు మంజూరు: పీవో.రాహుల్


