హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వృక్షాబంధన్

SRPT: కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో గురువారం వృక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించారు. కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ పాల్గొని మాట్లాడుతూ.. చెట్లను రక్షిస్తే అవి మనలను కాపాడతాయన్నారు. రక్షాబంధన్ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రకృతి ఆకులు, పూలతో రాఖీలు తయారు చేసి చెట్లకు కట్టారు.