E.G: రాజానగరం మండల వైసీపీ సోషల్ మీడియా అధ్యక్షుడిగా బత్తిన రాజ్ కుమార్, ఉపాధ్యక్షులుగా సేనాపతి వీర గణేశ్, గారబోయిన నాగు, నల్లమిల్లి చక్రధర్ రావులను నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. అలాగే ముస్లిం మైనారిటీ విభాగం అధ్యక్షుడిగా షేక్ మూసా మొహిద్దీన్, ఉపాధ్యక్షులుగా షేక్ బాషా, షేక్ బాబా, షేక్ రెహమాన్‌లను ఎంపిక చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాజానగరంలో కొత్త నియామకాలు


