హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సభ్యుడిగా శ్రీనివాస్

SRPT: జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడిగా కోదాడ పట్టణానికి చెందిన కాంపటి శ్రీనివాస్ నియమితులయ్యారు. గురువారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.