అన్నమయ్య: వైద్య సేవల్లో కడప జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్యాధికారి డాక్టర్ యుగంధర్ అన్నారు. గురువారం పోరుమామిళ్ల, టేకురిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వైద్య సేవల్లో కడపను అగ్రస్థానంలో నిలపాలి'


