హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్‌కు విద్యార్థుల ఎంపిక

NZB: సంగారెడ్డిలో ఈ నెల 28 నుంచి 30 వరకు జరిగే రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు విజయ్ హైస్కూల్ విద్యార్థులు జాహ్నవి, కే. జశ్వంత్ ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ కవితా దివాకర్ గురువారం తెలిపారు. విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.