NDL: బనగానపల్లె వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి నియోజకవర్గంలో ఉన్న మహిళలకు శుక్రవారం రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండగ అంటే అన్నా చెల్లెలు మధ్య ఆత్మీయ బంధం విడదీయరాని ప్రేమాభిమానం అని ఆయన అన్నారు. నియోజకవర్గంలో ఉన్న మహిళలు రాఖీ పండుగను ఘనంగా జరుపుకోవాలని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు


