WNP: రైతులు నానో యూరియా వినియోగించి సాగు ఖర్చు తగ్గించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఆంజనేయులు సూచించారు. పెద్దమందడి మండలంలోని వీరాయపల్లి, పామిరెడ్డిపల్లిలో పంటలను పరిశీలించి రైతులకు పంటల యాజమాన్యం, సస్యరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సైదయ్య, ఏఈవోలు పాల్గొన్నారు.
తెలంగాణ
'నానో యూరియాతో ఖర్చు తగ్గుతుంది'


