హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రేపు జాబ్ మేళా'

BHNG: నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి పద్మ తెలిపారు. కనీసం 10వ తరగతి లేదా ఇంటర్, డిగ్రీ అర్హత ఉండాలని పేర్కొన్నారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఆధార్ కార్డు, విద్యార్హత సర్టిఫికెట్లతో భువనగిరి ఉదిత ఒకేషనల్ జూనియర్ కళాశాలలో హాజరుకావాలని కోరారు.