KDP: 29న శ్రావణమాసం 3వ శనివారం సందర్భంగా గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి, ఎస్సై శ్రీప్రియ తెలిపారు. వేంపల్లె–రాయచోటి, రాయచోటి- వేంపల్లె మార్గాల్లో వాహనాల రాకపోకలను అనుమతించబోమని, ఆలయం మీదుగా ఎలాంటి వాహనాలకు ప్రవేశం లేదని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గండి క్షేత్రంలో ట్రాఫిక్ ఆంక్షలు ఎప్పుడంటే..?


