హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనుమానాస్పద మృతిపై పోలీసుల విచారణ

కోనసీమ: సఖినేటిపల్లికి చెందిన గొల్లమందల కిరణ్‌కుమార్‌ (40) అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కోర్టు ఆదేశాలతో గురువారం సమాధిని తెరిచి మృతదేహాన్ని వెలికితీసి వైద్య పరీక్షలకు తరలించారు. విషపదార్థం సేవించిన అనంతరం చికిత్స పొందిన కిరణ్‌కుమార్‌ మార్చి 15న మృతి చెందగా, కుటుంబ సభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.