అన్నమయ్య: సింహాద్రిపురం మండలం నిడువెలగల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రావణ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఆలయ ధర్మకర్త లక్ష్మీనారాయణరెడ్డి, అర్చకులు మధుసూదన్‌రావు తెలిపారు. వ్రతంలో పాల్గొనే భక్తులు అరగంట ముందుగా ఆలయానికి హాజరుకావాలని కోరారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం


