MNCL: మందమర్రి సింగరేణి ఏరియా GM కార్యాలయంలో CMPF సమీక్ష సమావేశం జరిగింది. CMPF రీజనల్ కమిషనర్లు వై. భారత్ కుమార్,గోవర్ధన్ మాట్లాడారు. సింగరేణి ఉద్యోగులకు CMPF పెన్షన్ సేవలను ఎలాంటి జాప్యం లేకుండా, పారదర్శకంగా అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. పెన్షన్ లావాదేవీలన్నీ సంపూర్ణంగా సి-కేర్స్ డిజిటల్ పోర్టల్ ద్వారానే నిర్వహిస్తుమన్నారు.
తెలంగాణ
CMPF పెన్షన్ సేవల్లో జాప్యం లేకుండా చర్యలు


