CTR: జిల్లా వ్యాప్తంగా లాడ్జీలు, దాబాలలో గురువారం రాత్రి తనిఖీలు నిర్వహించినట్టు పోలీసు అధికారులు తెలిపారు. ప్రధాన రహదారులు గ్రామీణ ప్రాంతాలలోని దాబాలలో తనిఖీలు చేసి, నిబంధనలు పాటించాలని స్పష్టం చేసినట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించామన్నారు. తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పలు ప్రాంతాలలో పోలీసుల తనిఖీలు


