MBNR: జడ్చర్ల డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపల్ సుకన్య తెలిపారు. హార్టికల్చర్, ఫార్మా పోస్టులకు సంబంధిత ఎంఎస్సీ, ఎంఫార్మా అర్హత ఉండాలన్నారు. సెప్టెంబర్ 2లోగా కళాశాలలో దరఖాస్తులు సమర్పించి, 3న ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు.
తెలంగాణ
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం


