MNCL: మందమర్రి కేజీబీవీలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం విద్యాలయాన్ని సందర్శించిన ఆయన అదనపు గదుల నిర్మాణాన్ని పరిశీలించారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు.
తెలంగాణ
'KGBVలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి'


