హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అర్హులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి'

ASF: నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సమాచారం చేరేలా అవగాహన కల్పించాలని ఆసిఫాబాద్ కలెక్టర్ హరిత అధికారులను ఆదేశించారు. ఈనెల 31వ తేదీ దరఖాస్తులకు చివరి గడువు కావడంతో మారుమూల గ్రామాల ప్రజలకు కూడా సమాచారం అందించాలని సూచించారు. అర్హులు గడువులోగా దరఖాస్తు చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.