VKB: హైదరాబాద్‌ను ముంబై, పూణేలతో అనుసంధానించే రూ.1.5-2 లక్షల కోట్ల హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్ పనులు వేగవంతమయ్యాయి. ఈ మార్గంలో వికారాబాద్ వద్ద కీలక స్టేషన్ ఏర్పాటు కానుంది. ప్రాథమిక భూసేకరణ ప్రక్రియ ప్రారంభం కావడంతో పశ్చిమ తెలంగాణ పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.
తెలంగాణ
వికారాబాద్ వద్ద స్టేషన్!


