హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు: కలెక్టర్

​మెదక్ జిల్లా సోదర, సోదరీమణుల ప్రేమానురాగాలకు, పవిత్రమైన అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలు, ఆప్యాయతలతో జరుపుకోవాలని ఆమె కోరారు. అందరి ఇళ్లలో పండుగ వాతావరణం నెలకొనాలని ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.