హైదరాబాద్: 28°C
తెలంగాణ

'7 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం'

BHNG: నాచారం‌లో రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి అధిక ధరకు విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు గురువారం సాయంత్రం అరెస్టు చేశారు. తుర్కపల్లి మండలం ములకాలపల్లి జైటీరామ్ తండాకు చెందిన ఆటో డ్రైవర్ గణేష్‌ను అదుపులోకి తీసుకుని 7 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.