హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 38 వార్డుల్లో కూటమి విజయభేరి!

PLD: నరసరావుపేటలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 38 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు నాయకులకు పిలుపునిచ్చారు. “నమస్కారానికి ప్రతి నమస్కారం తప్పనిసరి” అని పేర్కొన్న ఆయన, గత ఎన్నికల్లో తమను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న తీరుకు ఈ సారి ప్రజాస్వామ్య పద్ధతిలో తగిన సమాధానం చెబుతామని వైసీపీపై విమర్శలు చేశారు.