హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖాళీ సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం

BHPL: కాటారం గిరిజన గురుకుల బాలుర కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపల్ సోమోజీ తెలిపారు. ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీలో 23, బైపీసీలో 17 సీట్లు, 5వ తరగతిలో 40, 7వ తరగతిలో 5 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన గిరిజన విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో గురుకుల పాఠశాల సంప్రదించాలన్నారు.