ADB: ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం నిర్వహించిన రక్షాబంధన్ వేడుకల్లో ఎస్పీ అఖిల్ మహాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా SP అఖిల్ మహాజన్‌కు విద్యార్థినులు, బ్రహ్మకుమారీస్ సభ్యులు రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. మహిళలు, బాలికల రక్షణకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎస్పీ తెలిపారు. విద్యార్థులు లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు.
తెలంగాణ
విద్యార్థినుల రాఖీ.. ఎస్పీ భరోసా..!


