VKB: జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ఆదేశాల మేరకు నిన్న జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నేర ప్రవృత్తిని వీడి, మంచి ప్రవర్తనతో ప్రశాంత జీవితాన్ని గడపాలని సూచించారు.
తెలంగాణ
రౌడీ షీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్


