VZM: బొబ్బిలి మున్సిపాలిటీలో పనిచేస్తూ కేన్సర్ వ్యాధితో మృతి చెందిన శ్యామల కుమార్ కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని వచ్చే నెల 5 నుంచి సమ్మె చేపడతామని CITU నాయకులు శంకర్రావు ప్రత్యేకాధికారి రామ్మోహనరావుకు గురువారం వినతిపత్రం అందజేసారు. వారికి నష్టపరిహారంగా రూ. 2 లక్షలు, దహన సంస్కారం డబ్బులు, PF పెన్షన్ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్
వచ్చే నెల 5 నుంచి సమ్మె..


