సంగారెడ్డి జిల్లా వాసులకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న 3 గంటల్లో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షం, మిగతా చోట్ల పొడి వాతావరణం లేదా తేలికపాటి జల్లులు, వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తెలంగాణ
జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్


