HNK: హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల 1927 ఆగస్టు 27న ప్రారంభమై 99 ఏళ్లు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం యూజీ, పీజీ కలిపి 29 కోర్సులు అందిస్తున్నారు. మాజీ ప్రధాని పీవీ, కాళోజీ, జయశంకర్ వంటి ప్రముఖులు ఇక్కడ చదివారు. శతాబ్ది ఉత్సవాలకు ప్రిన్సిపాల్ సుంకరి జ్యోతి సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణ
శత వసంతంలోకి ఆర్ట్స్ కళాశాల


