హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా శ్రీనివాస్

ASF: ఆసిఫాబాద్ జిల్లా పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా శ్రీనివాస్, కార్యదర్శిగా వామనమూర్తి తదితరులు ఎన్నికయ్యారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని SP నితికా పంత్ వారికి సూచించారు. పోలీస్ శాఖలో ఐక్యత, సమన్వయాన్ని బలోపేతం చేయాలని కోరారు.