హైదరాబాద్: 28°C
తెలంగాణ

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద ఆకస్మిక తనిఖీలు

GDWL: గద్వాల పట్టణంలోని మెడికల్ కళాశాల సమీపంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వద్ద గురువారం సీఐ శ్రీను ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక 'కార్డెన్ అండ్ సెర్చ్' నిర్వహించారు. సుమారు 50 మంది సిబ్బందితో సోదాలు చేపట్టి, పత్రాలు లేని 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణలో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.