GDWL: వరదలు, అగ్నిప్రమాదాల నివారణకు పక్కా ప్రణాళికలు, ముందస్తు అప్రమత్తత అవసరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల కలెక్టరేట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ ప్లాన్పై సమీక్షించారు. నదీ పరివాహక ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలని, ఫైర్ స్టేషన్లకు అవసరమైన రెస్క్యూ పరికరాలు, డ్రోన్ల కొనుగోలుకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని సూచించారు.
తెలంగాణ
'విపత్తుల నివారణకు ప్రణాళికలు ఉండాలి'


