హైదరాబాద్: 28°C
తెలంగాణ

మెదక్‌లో రేపు జిల్లా స్థాయి పరుగు పోటీలు

MDK: మెదక్‌లో రేపు జిల్లా స్థాయి పరుగు పోటీలు నిర్వహిస్తున్నట్లు వ్యాయామ ఉపాధ్యాయ సంఘం నేతలు శ్రీనివాసరావు, మధుసూదన్ తెలిపారు. ​పురుషులకు 5కే నర్సాపూర్–తూప్రాన్ చౌరస్తా నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు ఉంటుందని పేర్కొన్నారు.​ మహిళలకు 2కే న్యూ బస్టాండ్ నుంచి ధ్యాన్‌చంద్ చౌరస్తా వరకు ఉంటుందని తెలిపారు. ​పాల్గొనేవారు ఉదయం 6 గంటలకే చేరుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు.