మెదక్ మండలం పాతూరులోని ప్రాథమిక పాఠశాలలో డీఈవో రాజు విద్యార్థులకు యూనిఫామ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు యూనిఫామ్‌లు అందజేశారు. డీఆర్డీవో ఆధ్వర్యంలో యూనిఫామ్లు కుట్టించినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యతోపాటు ఉచితంగా యూనిఫామ్లలు, పాఠ్య పుస్తకాలు, నోట్బుక్లు అందిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫామ్‌లు పంపిణీ


