హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆప్యాయతకు ప్రతీక రక్షాబంధన్: మెదక్ ఎస్పీ

MDK: సోదర సోదరీమణుల ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకగా నిలిచే పవిత్ర రక్షాబంధన్ వేడుకలను ప్రజలంతా సంతోషంగా, ఘనంగా జరుపుకోవాలని ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత మరింత బలపడాలని కోరుకున్నారు. జిల్లా ప్రజలందరికీ రక్షాబంధన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.