JNG: పాలకుర్తి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గురువారం సందర్శించారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరీక్షించి పాఠాలు బోధించారు. వసతులు, పుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. మరమ్మతులను పూర్తి చేయాలని ఆదేశించారు.
తెలంగాణ
పాఠశాలను సందర్శించిన కలెక్టర్


