మెదక్ జిల్లాలోని యూఆర్ఎస్‌లో కాంట్రాక్టు పద్ధతిలో డే వాచ్‌మెన్‌గా పనిచేయడానికి అర్హులైన ఆసక్తిగల పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాజు తెలిపారు. సెప్టెంబరు 3 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు మెదక్ జిల్లా వాసులై, 5.6 అడుగుల ఎత్తు, పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు భద్రతా సంస్థలో శిక్షణ పొంది ఉండాలని తెలిపారు.
తెలంగాణ
వాచ్‌మెన్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం


