MBNR: జిల్లాలో విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా విద్యాసంస్థల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ సూచించారు. జిల్లా డ్రగ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. విద్యార్థులకు డ్రగ్స్ అందకుండా సరఫరా వ్యవస్థను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
మాదకద్రవ్యాల సరఫరాకు చెక్: అదనపు కలెక్టర్


