BHNG: శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నిత్య ఖజానాకు గురువారం సమకూరిన ఆదాయ వివరాలు ఇలా ఉన్నాయి. అందులో ప్రసాద విక్రయాలతో రూ. 7,63,530, కార్ పార్కింగ్ రూ. 3,50,000, VIP దర్శనాలతో రూ. 2,26,950, బ్రేక్ దర్శనాలతో రూ. 1,28,400, ప్రధాన బుకింగ్ రూ. 1,24,350, వ్రతాలతో రూ. 1,43,000, తదితర విభాగాల నుంచి మొత్తం రూ. 20,27,130 ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ తెలిపారు
తెలంగాణ
యాదగిరిగుట్ట ఆలయ ఆదాయం ఎంతంటే


