హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అగస్త్యేశ్వరాలయ ఆదాయం ఎంతంటే..!

KDP: ప్రొద్దుటూరు అగస్త్యేశ్వరాలయంలోని హుండీలను గురువారం లెక్కించారు. గత 15 నెలలుగా భక్తులు సమర్పించిన కానుకల నగదును లెక్కించగా రూ. 9.37 లక్షల ఆదాయం లభించినట్లు ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో శివాలయం ఈవో రమణ, రామేశ్వరం ఈవో శ్రీధర్, ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.