SDPT: మర్కూక్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ గోవిందా మాంబ సహిత విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయ ప్రతిష్ఠాపన మహోత్సవానికి రావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎర్రవల్లి విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు కోరారు. గురువారం ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో కేసీఆర్‌ను నేరుగా కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు.
తెలంగాణ
కేసీఆర్‌కు వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ఆహ్వాన పత్రిక


