SDPT: భూ భారతి రీ-సర్వే ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్‌తో కలిసి ఆర్డీవోలు, తహశీల్దార్లతో జూమ్ ద్వారా సమీక్షించారు. భూ భారతి చట్టం అమలులో రీ-సర్వే అత్యంత కీలకమని, అధికారులు నిర్దేశిత లక్ష్యాలను బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.
తెలంగాణ
భూ భారతి రీ-సర్వే గడువులోగా పూర్తి చేయాలి: కలెక్టర్.


