JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ఆవరణలో సెప్టెంబర్ 1 నుండి మండల స్థాయి క్రీడా పోటీ నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ సులోచన పేర్కొన్నారు. సెప్టెంబర్ 1న అండర్-14 బాల బాలికలకు,2న అండర్-17 బాల బాలికలకు కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే 3న అండర్-14 నుండి అండర్-17 వరకు బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మండల స్థాయి క్రీడా పోటీలు..!


