SDPT: వర్గల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యులు గొల్ల యాదయ్య, కుమార్, శ్రీనివాస్, వెంకటేశ్, స్వామి, మల్లేశ్ బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మాజీ మంత్రి హరీశ్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని వారు విమర్శించారు. నేత ప్రతాప్‌రెడ్డి పాల్గొన్న ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి భారీ చేరికలు


