ADB: జిల్లాలో డిజిటల్ విద్య, వైద్య సేవలు, అంగన్‌వాడీల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఫలాలు ప్రజలకు సకాలంలో అందాలని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు.
తెలంగాణ
అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ రాజర్షి షా సమీక్ష


