కృష్ణా: మచిలీపట్నంలో స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవనాన్ని నిర్మించాలని బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ ఫణికుమార్ కోరారు. భవనం ద్వారా జిల్లాలోని యువతకు వివిధ రకాల నైపుణ్య శిక్షణలు అందించాలని, ఈ అంశంపై టీడీపీ జిల్లా సమావేశంలో తీర్మానం చేసి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పట్టాభి స్మారక భవనం నిర్మించాలని డిమాండ్


